Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
627 అంధుడా రావ
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
అంధుడా రావా
A
అరమరయేల అడుగోనయ్య!
B
అయ్యో అడుగో
E
యేసయ్య...
Chorus
E
నీతిసూర్యుడు నిర్మలజ్యోతి నిను
A
వెలిగింపను నరుదెంచె ఖ్యాతిగ
B
సిలువలో కరములు జూచి
E
కన్నీనరొలుకుచు
E
నినుపిలిచె...
A
అ
Verse 3
E
మరణపుశక్తిని మార్కొనియేసు మరణమునుండి
A
జయ మొందే పరమందలి
B
తండ్రియు దూతలుగని కరములెత్తి
E
జయధ్వనులిడిరె
E
అ
Verse 4
E
ధైర్యముచెడెను సృష్టికిని ఆ
A
దైవ మరణమును తిలకించా
B
ధైర్యము చెడెను అధికారులకును
E
దాతను
E
చేరను
A
గఠినంబా
Verse 5
E
లోకపు జ్ఞానము వ్యర్థమని
A
యిక శోక మొందడి
B
దినములని జాగినయేల యేసును
E
చేరి
E
జయమని
A
పాడుము
B
అభయమని
Verse 6
E
పావనయేసుని పదముల చేరుము
A
పాపములను తొలగించు నిదే
B
జీవము నిచ్చును భావము
E
మార్చును
E
దేవ దేవుని
A
కరుణ యిదే
B
అ
Verse 7
E
హల్లెలూయ పాటలు పాడుదము
A
ఆనందముతో ప్రభు చాటుదము
B
అలరాకడకై తలలెత్తుదము ఆ
E
ప్రభురాగా
E
వెళ్ళుదము
A
అ