Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
625 ఆత్మ! శృంగ
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
ఆత్మ! శృంగారించు కొమ్ము
C
పాప గుహ వీడి
D
పొమ్ము వెల్గులోని కింకరమ్ము
G
తేజరిల్లు
G
మీ దినము "రక్షణాధి
C
కారవిందు నీకు జేయ
D
బోవుముందు భూదినంబు లేలు
G
ఱేడు
G
నిన్ను
C
జేర
D
వచ్చు
G
నేడు"
Chorus
G
పెండ్లి కూతురెట్లు భర్త
C
నట్లు ప్రేమ జూపుకర్త
D
నాయ నెంతో జాలిగుండె
G
తోడ
G
దల్పు దట్టు చుండె
C
"నా ప్రియుండ! వేగరమ్ము
D
ముద్దు బెట్ట నిమ్ము
G
నన్ను"
G
అందు
C
హృదయంబుతోడ
D
యేసునాద
G
నాహ్వానించు.
Verse 3
G
శ్రేష్ఠ వస్తువుం గ్రయంబు
C
జేయ గొండ్రు బల్ధనంబు
D
సర్వ శ్రేష్ఠమౌ వరంబు
G
లిచ్చు
G
చుంటి యుచితంబు కాకయున్న
C
నీ శరీర రక్తముల్గొనంగ
D
నీర రాసులైన గనులైన
G
జాలునా
G
మరేవియైన?
Verse 4
G
నిశ్చలంపు బ్రేమ నిన్ను
C
చీల్చి భూమికంటె నన్ను
D
మాకునైత్వదీయ ప్రాణ మిచ్చినాడ
G
వట్లు
G
గాన ఆమేన్. చిందబడ్డ
C
నీ శరీర రక్త
D
బిందు లింపుమీర రాత్రి
G
భోజనాన
G
మాక
C
నంత
D
ప్రేమ
G
పెంచుగాక
Verse 5
G
యేసు! జీవ భక్తమైన
C
నీదు బల్ల గంటినైన
D
వ్యర్థ నష్టతల్ల భింప
G
నీకు,
G
దీననే నశింప భూమి
C
మీద బోలె మింట
D
నిన్ను గూడి త్రాగి
G
తింటి
G
కీసు భోజనంబు
C
నందు నీదు
D
ప్రేమ జూపుమందు,