FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

624 దేవుండవైన

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dదేవుండవైన యాత్మ! రా Gనీ వారి నీవు Aప్రీతిగా నీ సత్కృపావరంబు Dనీ
Dనీ Gప్రేమ Aగుమ్మరింపుమీ.
Chorus
Dసమస్త భూ జనంబులు Gసద్దేవు విశ్వసింపను నీ Aదివ్య వాక్య కాంతితో Dనిత్యంబు
Dవారి Gబిల్తువు.
Verse 3
Dదేవా! విశుద్ధ తేజమా! Gజీవంపు వాక్య మిమ్మయా Aమా తండ్రియంచు బిల్వను Dమా
Dదేవుదెల్పి Gనేర్పుము.
Verse 4
Dదుర్భోధ చేయువారిని దూరంబునందు Gనుంచుమీ మా యేసు Aక్రీస్తు డొక్కడే ఓదార్చు Dబోధ
Dకుండిలన్.
Verse 5
Dఓ దివ్య ప్రేమ! Gయూరటా మోదంబుతోడ మమ్ముల Aనీదైవ సేవ చేయనీ Dనాధుండ!!
Dహింస Gలోర్వనీ
Verse 6
Dజీవించి యున్న జచ్చినన్ Gజీవాత్మముక్తి పొందగన్ మా Aకిమ్ము నీ బలంబును Dనమ్మిక
Dగట్టి Gబర్చుము, Aఆమేన్