Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
622 ప్రియమైనట్
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
ప్రియమైనట్టి నా యాత్మ
D
స్తోత్రంబు చెల్లింపు మహిమ
E
శక్తులుగల నా ఱేని
A
మన్నింపు
A
కూడుడిట వీణెల
D
గానమున సన్నుతు
E
లొసంగ రండి.
Chorus
A
సర్వము వింతగ పాలనచేయుచు
D
నిన్ను గరుడ విహగ
E
పక్షము లందిడి మిన్ను
A
నొరయగా
A
నడిపి సుఖముగా
D
నిత్యంబు గాచిన
E
ప్రభు నుతింపు.
Verse 3
A
ఎంతో చమత్కతిగా నా
D
యాత్మ! నిన్ సృజించి
E
క్షేమ మారోగ్యము నెసగగా
A
నడిపించి
A
కష్టములలో బొదివి
D
ఱెక్కలతో బ్రోచిన
E
ప్రభునుతింపు
Verse 4
A
అందరు గాంచెడులాగు నీ
D
స్థితి దీవించి యాకసమందున
E
నుండి కృపన్ గురిపించి
A
ప్రేమతో
A
జూచు నాతండెవ్వడో
D
శక్తు నా
E
ప్రభు నుతింపు
Verse 5
A
సకలాంతః కరణంబులతోడ నుతింపు
D
ఆయన నామ ప్రసిద్ధి
E
గీర్తింపు వెలుంగులో నా
A
బ్రహాం
A
సంతతితో
D
ప్రభునుతింపుమి
E
ఆమేన్