FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

614 పంపుము దేవ

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fపంపుము దేవా దీవెనలతోఁ Bbపంపుము దేవా పంపుము Cదయ చేతఁ పతిత Fపావన
Fనామ పెంపుగ Bbనీ సేవఁ Cప్రియమొప్ప నొనరింపఁ Fబంపుము
Chorus
Fమా సేవ నుండిన Bbమా వెల్తు లన్నియు Cయేసుని కొఱకు నీ Fవెసఁగ
Fక్షమియించుచుఁ Bbబంపుము
Verse 3
Fవినిన సత్యంబును విమలాత్మ Bbమది నిల్పి దినదినము Cఫలములు దివ్య ముగ Fఫలియింపఁ
Fబంపుము
Verse 4
Fఆసక్తితో ని న్ననిశము Bbసేవింప భాసురంబగు నాత్మ Cవాసి కెక్కఁగ నిచ్చి Fబంపుము