Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
613 దీవెనతో సె
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
దీవెనతో సెలవిమ్ము కర్తా
Am
మాకు నీ దీవెనతో
F
సెలవిమ్ము కర్తా దీవించి
G
క్షేమంపు
G
టీవులను దయచేసి
F
జీవ పోషణవార్త
Am
భావమున సమకూర్చి
C
దీవెనతో
Chorus
C
లోకమున నిన్ను వేఁడుకొని
Am
మేము నీ లోకమున
F
కొనియాడుకొని శ్రీకరం బగు
G
దివ్య
G
లోకంబులోఁ జేరి
F
యేకముగ స్తోత్రములు
Am
నీకుఁ జెల్లింపఁగ
C
దీవెనతో
Verse 3
C
స్తుతి పితృ పుత్ర
Am
శుద్ధాత్మ శుభ మిచ్చు
F
స్తుతి పితృ పుత్ర
G
శుద్ధాత్మ
G
స్తుతియించును సర్వ క్షితి
F
దివ్య సైన్యంబు లతులితంబగు
Am
దేవుఁడని నిన్ను స్తుతియించు
C
దీవెనతో