FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

612 కలుగుఁగాక

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gకలుగుఁగాక దేవా కలుగుఁగాక Cకలుగుఁగాక మా కిలలో Dనిప్పుడు విలువ లేని Gదయ
Gగల Cనీ Dదీవెన Gకలుగు
Chorus
Gతనయుని కరుణయుఁ దండ్రి Cదేవు దయ తనరు Dనాత్మ కృప తప్పక Gమాకుఁ
Gగలుగు
Verse 3
Gమనమున భక్తులు మరువక Cయైక్యము ఘనముగఁ బెంపఁగ Dఘన సహాయము కలుగు
Verse 4
Gఇట్టి యైక్యమును యేసునితో Cమరి గట్టిగఁ బెంచిన Dఘన సౌఖ్యంబు కలుగు