FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

610 ప్రభువా మమ

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gప్రభువా మమ్మునుదీవించి పంపుము Cనీ కృపనందించి అభినందన Dములఁ జేకొనుమా విభవము Gమహిమోన్నతి
Gకీర్తి Cయుగయుగములకు Dనీకగుతన్ Gప్రభువా
Chorus
Gపగతురఁ బ్రేమించెడు శక్తిన్ Cతగఁబొరుగును జూచెడి రక్తిన్ Dమిగులందయ చేయుము దైవ Gజగదేక
Gకుమారా కీర్తి Cయుగయుగములకు నీ Dకగుతన్ ప్రభువా
Verse 3
Gగుడిలో వినిన నీవాక్యము Cమా గుండెలఁ బదిలము Dజేయఁగను గుడిబయటను నా Gచారములో
Gనడువగఁ దోడ్పడుమో Cకీర్తి యుగయుగము Dలకు నీ Gకగుతన్ ప్రభువా
Verse 4
Gక్రైస్తవ మైత్రిని సంఘములో Cవిస్తరణము జేయఁగనిమ్ము నేస్తవ Dభావము లోకములో నెరపఁగ Gదయఁగనుమో
Gకీర్తి యుగయుగములకు Cనీ కగుతన్ Dప్రభువా