Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
608 దేశసేవఁజేస
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
దేశసేవఁజేసి దేవ దాసులై
G
వర్ధిల్లుఁ డిలలో మోసమార్గములను
A
వీడి యేసుని నిజదాసు
D
లగుఁడి
D
దోసములను వీడి
G
దేవ దాసులై
A
వర్ధిల్లుఁ డిలలో
D
దేశ
Chorus
D
దేశ బంధువు యేసువే
G
మన దేశ రక్షకుఁ
A
డాయనే దేశ మంత
D
యేసు
D
మనసుతో
G
నాశతో
A
సేవించుడి
D
దేశ
Verse 3
D
నీతి న్యాయంబులు గలిగియు
G
నిష్ఠలందు మెలఁగియు నిత్య
A
ప్రేమ చూపి యేసు
D
నిష్ఠ
D
లేక
G
మేలు
A
లేదు
D
దేశ
Verse 4
D
వినయశక్తి నెంతగా వివ
G
రించిన బోధించిన విశ్వ
A
విభుండౌ యేసు వినయ
D
విధము
D
లేక
G
మేలు
A
లేదు
D
దేశ
Verse 5
D
ప్రేమఁ గలగి పరమ
G
సత్య ప్రేమ సేవఁ
A
జేయుఁడి ప్రేమమూర్తి యేసుకీస్తు
D
ప్రేమలలో
D
వర్ధిల్లుఁ
G
డిలలో
A
దేశ
Verse 6
D
ఆసేతు హిమాచల ప
G
ర్యంతమున్ దిగంతము లేకముగను
A
దివిని భువిని సేలు
D
రాజు
D
యేసుఁడే
G
దేశ