Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
607 ముందు కందర
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
ముందు కందరును జేరను
A
ఎందు బోయినన్ గాపాడి
B
తొందరల్మ ఱేమ్మిరాక బంధుఁడేసు
E
నిన్ను
E
గావుతన్ యేసుని సన్నిధి
A
నేకమైగూడుదాఁక దాసుని ధీరతన్
B
దైవపిత నిన్ను గావుతన్
Chorus
E
ఱెక్క నీడ నిన్నుఁ
A
జేర్చుచు మిక్కుటంపు ప్రేమఁజూపిఁ
B
చిక్కులాప తిల్లకుండ మక్కువన్
E
ప్రభుండుగావుతన్
Verse 3
E
నాఁడు నాడాహారమిచ్చుచు వేడుకన్
A
గౌగిటఁ జేర్చి కీడులందు
B
నిన్ను గాంచి ఱేడునిన్నుఁ
E
బ్రోచికావుతన్
Verse 4
E
చావు యొక్క భీతిలేకను
A
జీవమార్గమందుఁ దోడై రేవుఁజేరుఁదాక
B
బ్రోచి పావనుండు నిన్ను
E
గావునన్