FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

606 స్నేహంపు బ

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dస్నేహంపు బంధమా Gశుభంబు నొందుమా Aసత్క్రైస్తవ సావాసము Dస్వర్గంబుఁ బోలును
Chorus
Dపంశు పాదముల్ Gప్రార్ధించి కొల్తుము Aభయ, నిరీక్షణాశలు Dప్రార్థన లొక్కటే
Verse 3
Dఒండొర్ల బాధలన్ ఓదార్చు Gకొందుము ఒలికెడి కన్నీటితో Aఒప్పు మా స్నేహము
Verse 4
Dవియోగ కాలము Gవిచారమైనను వీలౌ Aమరలకూడుట విజయ Dమైత్రితోన్