Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
605 స్తోత్రము
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
స్తోత్రము సేయరే సోదరులార
A
మన యాత్మలతోఁ దండ్రిన్
B
ధాత్రిని మన పర
E
మాత్ముని
E
వాక్కులు
A
స్తోత్రములోఁ
B
గలిపి
E
స్తోత్రము
Chorus
E
ఇచ్చట ప్రేమల కిదియే
A
కడవరి వచ్చియున్న దేమో
B
అచ్చట మన మం
E
దఱముఁ
E
గలిసికొని
A
యానందింతుముగా
B
స్తోత్రము
Verse 3
E
ఎక్కువ ప్రేమలు చక్కని
A
స్తోత్రము లక్కడ మన
B
మంత మిక్కిలి ప్రియుడు
E
దేవుని
E
కిడుదుము
A
ఒక్క
B
మనసుతోను
E
స్తోత్రము
Verse 4
E
కన్నీ రుండదు చావు
A
కష్టము లెన్నటి కుండవుగా
B
కన్నను మన శృం
E
గారపు
E
బ్రతుకు
A
లెన్నఁదరము
B
గాదె
E
స్తోత్రము
Verse 5
E
వాగును వీణెలు సాగును
A
పాటలు సతతముగా నచట
B
రాగము లెంతో రమ్య
E
మై
E
యుండును
A
బాగింతన
B
లేము
E
స్తోత్రము
Verse 6
E
మరల నిచటఁ గూ
A
డుదుమో లేదో మన
B
మందరము త్వరలో మున
E
పర
E
లోకపు దండ్రి
A
తోడ నుందు
B
మేమో స్తోత్రము
Verse 7
E
గొఱ్ఱెపిల్ల రక్తము విలువచ్చుట
A
గొప్పది గాంతుముగా గురుతరమగు
B
మన దేవుని ప్రేమను
E
కూర్మితో
E
జూతుముగా
A
స్తోత్రము
Verse 8
E
పరమ తండ్రితోఁ ప్రభుయేసునితోఁ
A
బరిశుద్ధాత్మునితో స్థిరముగనుందుము మరి
B
దూతలతోఁ బరలోకమునందున్ స్తోత్రము