Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
604 దైవప్రేమ మ
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
దైవప్రేమ మనలనెపుడు బంధించుగా
F
దివిని భువిని దీన
G
జనులను దిరముగా కాపాడుగా
Chorus
C
పరమతండ్రి గద్దెముందట ప్రార్థనల్
F
మరిజేతుము పలు విధముల
G
మార్గములలో ప్రభువే తోడైయుండుగా
C
దైవ
Verse 3
C
నిత్యప్రభువు సత్యసేవను నిరతమును
F
మదినుంతుము నిలిచియుందుము క్రీస్తుకొరకై
G
నిత్యసేవక జనముగా దైవ
Verse 4
C
మనము విడిచి వెళ్లునపుడు
F
మదిని కల్గును వేదన
G
మనసు హృదయము కలిసియుండగ
C
మరల
C
గలియుదు
F
మెచ్చటో
G
దైవ
Verse 5
C
జనక తనయ పరిశుద్ధాత్మకు
F
జయము మహిమయు ఘనతయు
G
ఆదినుండి యిపుడు యెపుడు
C
అవని
C
పరమున
F
జెల్లుగా
G
దైవ