Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
603 క్రొత్త యే
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
క్రొత్త యేడు మొదలు
C
బెట్టెను మన బ్రతుకునందుఁ
D
క్రొత్త మనసు తోడ
G
మీరు
G
క్రొత్త యేటఁ బ్రభుని
C
నేవఁ దత్తర పడకుండఁ
D
జేయు టుత్తమోత్తమంబుఁ జూడఁ
G
క్రొత్త
Chorus
G
పొంది యున్న మేలు
C
లన్నియుఁ బొంకబు మీఱ
D
డెందమందు స్మరణ జేయుఁడీ
G
యిందు
G
మీరు మొదలు బెట్టు
C
పందెమందుఁ గెల్వ వలయు
D
నందముగను రవినిఁబోలి నలయకుండ
G
మెలయకుండఁ
G
క్రొత్త
Verse 3
G
మేలు సేయఁ దడ
C
వొనర్పఁగా మీరెఱుఁగునట్లు కాలమంత
D
నిరుడు గడ చెఁగా
G
ప్రాలుమాలి
G
యుండకుండ జాల మేలు
C
సేయవలయుఁ జాల జనముల
D
కిమ్మాను యేలు నామ
G
ఘనతకొఱకుఁ
G
క్రొత్త
Verse 4
G
బలము లేని వార
C
మయ్యును బల మొంద
D
వచ్చుఁ గలిమి మీఱఁ
G
గర్త
G
వాక్కున నలయకుండ నలగకుండ
C
మోద మొంది బల
D
మొసంగు సర్వవిధుల నెలమి
G
మీ
G
రొనర్చుచుండఁ
C
క్రొత్త
Verse 5
G
ఇద్ధరిత్రి నుండు నప్పుడే
C
యీశ్వరుని జనులు వృద్ధిబొందఁ
D
జూడ వలయును బుద్ధి
G
నీతి
G
శుద్ధులందు వృద్ధినొంద శ్రద్ధఁ
C
జేయ శుద్ధు లైన
D
వారిలోఁ ప్ర సిద్ధు
G
లగుచు
G
వెలుఁగ
C
వచ్చుఁ
D
క్రొత్త
Verse 6
G
పాపపంక మంటినప్పుడు ప్రభు
C
క్రీస్తు యేసు ప్రాపుఁ
D
జూరి మీరు వేఁ
G
డ
G
గా నేపుమీఱఁ దనదు
C
కరుణఁ బాప మంతఁ
D
గడిగివేసి పాపరోగ చిహ్న
G
లన్ని
G
బాపివేసి
C
శుద్ధిఁ
D
జేయుఁ
G
క్రొత్త