Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
602 ఘనదేవ ప్రి
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
ఘనదేవ ప్రియ తనయుండా
G
జగద్రక్షా వినుతి జేతుము
A
నీ మహిమన్ ఘనతరంబుగ
D
గత
D
సంవత్సర దినము లన్నిట
G
మాకు నీభువి ఘనసుఖము
A
లొనరించి మరి నూతనపు
D
వత్సర
D
మొసగినందుకు
G
ఘనదేవ
Chorus
D
అధిక ప్రేమలొసఁగుము యేసు
G
ప్రభు కుదురుగ నీ
A
వత్సరము ప్రధమ దినమున
D
మమ్ము
D
నందరి ముదముతో నిచ్చటకుఁ
G
జేర్చితి ప్రబలమగు సంగీతస్తుతులను
A
మిగులబొందుము యేసు రక్షక
D
ఘనదేవ
Verse 3
D
అంచితముగ నిచ్చటన్ గూడిన
G
సభలో స్త్రీలన్ బురుషుల
A
బిడ్డలన్ మంచి మార్గమునుంచి
D
నీ
D
యత్యంత ప్రేమతోఁ గావు
G
మిలను చంచలులు గాకుండ
A
నీ కృప లుంచి
D
మము
D
రక్షించుమో
G
ప్రభు
A
ఘనదేవ
Verse 4
D
దీవించు ప్రభుయేసువా సువార్తికులన్
G
సావధానముగా భువిలో భావమందున
A
నీపదంబుల సేవ బాగుగఁ
D
జేయుచున్
D
నీ జీవజల
G
వాక్యంబులన్ ధర
A
ధీరతనుఁ బ్రకటింపఁ
D
జేయుము ఘనదేవ
Verse 5
D
పరముండ ధర నీ
G
సభలన్ నూతనముగ స్థిరపర్చి
A
బలపర్చుము సరసముగ నాశీర్వచనము
D
ల్విరివిగా
D
నొసంగుచున్ నూ తన
G
సహోదర ప్రియుల సమితిని
A
మరియుఁ జేర్చుము నీ
D
సభలలో
D
ఘనదేవ
Verse 6
D
కరుణాళ యీవత్సరము క్రైస్తవ
G
బడుల ధరణిబ్రబలఁ జేయుమా
A
సరిగ నుపాధ్యాయులందరి మరి
D
మరీ
D
దీవించు ప్రభువా స్థిరముగా
G
పరమార్ధములు బా లురకు
A
గరవుచునుండఁ జేయుము ఘనదేవ
Verse 7
D
భాసురంబుగ పరలోక ప్రకాశుఁడా
G
దాసబృందములన్ గావు వాసిగా
A
నరలోకము నని వాసులగు
D
మీ
D
దాసులందరి దోషరాసిని ద్రోసి
G
నీ కృప జూపుచును
A
రక్షించు మనిశము ఘనదేవ