FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

601 వందనం బొనర

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fవందనం బొనర్తుమో ప్రభో Bbప్రభో వందనం బొనర్తుమో Cప్రభో ప్రభో వందనంబు Fతండ్రి,
Fతనయ, శుద్ధాత్ముఁడా Bbవదనంబు లందు Cకో ప్రభో Fవందనం
Chorus
Fఇన్ని నాళ్లు ధరను Bbమమ్ముఁ బ్రోచియుఁ గన్న Cతండ్రి మించి యెపుడు Fగాచియు
Fఎన్నిలేని దీవెన లిడు Bbనన్న యేసువా యన్ని Cరెట్లు స్తోత్రము లివిగో Fవందనం
Verse 3
Fప్రాత వత్సరంపుఁ బాప Bbమంతయుఁ బ్రీతిని మన్నించి Cమమ్ముఁ గావుము నూత Fనాబ్దమనను
Fనీదు నీతి నొసఁగు Bbమా దాత క్రీస్తు Cనాధ రక్షకా వందనం
Verse 4
Fదేవ మాదు కాలుసేతు Bbలెల్లను సేవకాళి తనువు Cదినము లన్నియు నీ Fవొసంగు
Fవెండి, పసిడి Bbజ్ఞాన మంత Cనీ సేవకై Fయంగీకరించుమా వందనం
Verse 5
Fకోఁతకొరకు దాసజనము నంపుము Bbఈ తరి మా Cలోటుపాట్లు దీర్చుము పాతకంబు Fలెల్ల
Fమాపి భీతిఁ Bbబాపుము ఖ్యాతి Cనొందు నీతి Fసూర్యుఁడా వందనం
Verse 6
Fమా సభలకు పెద్దజేసి Bbపెంచుము నీ సువార్త Cజెప్ప శక్తి నీయుము Fమోసపుచ్చు
Fనంధకార మంతఁ Bbద్రోయుము యేసు Cకృపన్ గుమ్మరించుము Fవందనం