Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
600 ధ్యానింప న
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
ధ్యానింప నే చిత్తమా
G
వర్షాంతమున ధ్యానింపనే చిత్తమా
A
ధ్యానించ వాసక్తి జ్ఞానంబుఁ
D
గలిగించు
D
జ్ఞాన స్వరూపుఁడు
G
జ్ఞానాత్మచే నీకు
A
ధ్యానింపవే
Chorus
D
అరయ నీ తలఁపుల
G
నఘము లగుపడు నీకుఁ
A
పరిశుద్ధుఁ డీక్షింప బహుగా
D
గనుపడుచుండు
D
ధ్యానింపవే
Verse 3
D
పరికింపఁ బలుకులఁ పాప
G
మగుపడు నీకు పరిశుద్ధుఁ
A
డరయుఁ గ న్పడకుండు
D
నే
D
యది
G
ధ్యానింపవే
Verse 4
D
క్రియలను జింతింప మయిల
G
గనపడు గాన భయ
A
మొంది నమ్మికను బదవే
D
క్రీస్తుని
D
దరికి
G
ధ్యానింపవే
Verse 5
D
దేవుని ఘన ప్రేమ
G
దినదినముఁ దలపోయ నీవు
A
పొందఁగ వచ్చు నిక్కమైన
D
శుద్ధి
D
ధ్యానింపవే
Verse 6
D
స్మరియింప నీలోన వర
G
రక్షకుని పాట్లు భరియింప
A
నోపుదువె పాప మొక
D
నిమిషంబు
D
ధ్యానింపవే
Verse 7
D
హృదయంబు విమలాత్మ సదనంబుఁ
G
గావింపఁ పదవే శ్రీఘ్రంబుగఁ
A
పరమ జనకుని కడకు
D
ధ్యానింపవే
Verse 8
D
దేవుని సేవింపఁ దిరముగ
G
నాశించి దేవాత్మ కొర
A
కీవు దినము దేవుని
D
వేఁడ
D
ధ్యానింపవే