FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

599 పరమ వైద్యు

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fపరమ వైద్యుఁడ భారతీయుల Bbవ్యాధి బాధలఁ బాపుమా Cపరుల కుపచారం బొనర్చుట Fపరమ
Fవిధియని Bbచూపుమా Cపరమ
Chorus
Fప్రేమతో వైద్యులును దాదులు Bbపెంపుఁ బొందఁగజేయుమా గ్రామ Cరోగులఁ గాంచి వారికి Fక్షేమమును
Fదయ Bbచేయుమా Cపరమ
Verse 3
Fభరత ఖండము నందు Bbవైద్యపు బడులను నెలకొల్పుమా Cపరఁగ నీవే వైద్య Fశాలలఁ
Fబాలనంబు Bbసల్పుమా Cపరమ
Verse 4
Fకుఁటి గ్రుడ్డి మూఁగ Bbసాలలఁ గూర్మితో దర్శించుమా Cయంటు రోగుల యాశ్రయముల Fనంటి
Fపరామర్శించుమా Bbపరమ
Verse 5
Fలెక్కలేని గర్భవతుల యక్కఱలను Bbదీర్చుమా దిక్కు లేని Cబిడ్డలకు నీ దీవెనల Fసమకూర్చుమా
Fపరమ
Verse 6
Fయంత్రశాలల గనులయందు నలయు Bbవారలం బ్రోవుమా మంత్ర Cతంత్రము లందుఁ జిక్కు Fన
Fమాయకులను Bbగావుమా Cపరమ
Verse 7
Fగ్రామ వైద్య సేవఁ Bbజేసెడి ఘనులఁ బరిపాలించుమా Cగ్రామవాసులఁ గూల్చు వ్యాధులఁ Fగాంచి
Fనిర్మూలించుమా Bbపరమ
Verse 8
Fదురభిమాన మూఢ భక్తిని Bbద్వరగ దూర పరచుమా Cమరియు శుచిచే రోగములు Fమటు
Fమాయ మగు Bbనని కరపుమా Cపరమ
Verse 9
Fదేహశుద్ధిని జిత్తశుద్ధిని దేశ Bbజనులకుఁ గూర్చుమా దేహములఁ Cబర శుద్ధ మగు Fనీ
Fదేవళములుగ Bbమార్చుమా Cపరమ