Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
598 మద్యపాన ప్
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
మద్యపాన ప్రియులు గాకుండి
G
ప్రియులార మీరా మత్తులోనే
A
మునిఁగి పోకుండి మద్యపానము
D
చేయువారికిఁ
D
దథ్యముగఁ బ్రాప్తించుఁ గీడులు
G
కొద్దియైనన్ రుచిని జూడఁగఁ
A
గోరఁ దగ దని
D
తలఁచుకొనుఁడి
D
మద్య
Chorus
D
రక్త మంతయుఁ జెడును
G
సుమ్మండి ప్రియులారా మీరు
A
శక్తిహీనులగుదు రిల నుండి
D
శక్యిహీనులె
D
గాక మఱి మీ
G
భక్తి దొలఁగి పోవునండి
A
ముక్తిమార్గము దెలియదండి ముందు
D
గతికి
D
హీనమండి
G
మద్య
Verse 3
D
బుద్ధిబలములు కొద్ది వౌనండి
G
ప్రియులారా మీరు మొద్దు
A
లగుదురనియు నమ్ముండి హద్దు
D
మిరుచుఁ
D
ద్రాగువారికిఁ గొద్దికాలమె జీవమండి
G
శ్రద్ధగల్గి మద్యపానము రద్దు
A
చేయుట తగినదండి మద్య
Verse 4
D
మచ్చునకును త్రాగఁబోకుండి ప్రియులార
G
మీరీ తుచ్ఛమైన పనులు
A
వీడుండీ హెచ్చుగాఁ దిని
D
త్రాగువారికి
D
వచ్చు రోగము కుదురదండి
G
చచ్చుటకు నిది హేతువని
A
మదిఁ గచ్చితముగను దెలిసికొనుఁడి
D
మద్య
Verse 5
D
ఆలుబిడ్డల మేలుఁగోరుండి ప్రియులారా
G
వారి మేలుఁ గోరినఁ
A
ద్రాగంఁ బోకుండి మేలు
D
లెఱింగి
D
పిలుచు క్రీస్తుని జాలిచూపులు
G
దెలిసికొనుఁడి కాలయాపనఁ జేయకుండి
A
కర్త యేసని నమ్ముకొనఁడి
D
మద్య
Verse 6
D
ఘన ధనములు నిలువఁబోవండి
G
ప్రియులార నీచ తనము
A
మీకు మూల మౌనండి
D
తనవిఁదీర్చుదు
D
మద్యమండి ఘనుల కొంపలు
G
గూల్చు నండి ఘనముగాఁ
A
బ్రభువాక్యసారము వినయమతితో ఁ
D
గ్రోలరండి
D
మద్య