FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

597 ఎంతో ఘనమగు

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fఎంతో ఘనమగువారలు పరిశుద్ధులు Bbఎంతో వినదగువారలు సంతసంబుగ Cవార త్యంత ప్రేరణతోడ Fసొంతవారిని
Fసహా సొంతంబుగ విడచి Bbచెంతజేరిరి యేసు ప్రభుని Cచింతలేకను వెంబడించి వింత Fపనులను
Fజేసి బ్రతికిరి Bbఅంతమువరకును నడచిరి Cఎంతో
Chorus
Fపేతు రపోస్తలుండు అతని Bbసోదరు డతి ప్రియు Cడంద్రెయయు నీతి నియమములందు Fప్రీతితో
Fబ్రదుకుచు చేతి పనులయందు Bbశ్రద్ధతో నుండుచు ఖ్యాతి Cనొందిన యోహాను అతని Fయన్న
Fయాకోబుతోను ప్రతి దినంబును Bbకలిసి యుండుచు భక్తి Cప్రభువును వెంబడించిరి ఎంతో
Verse 3
Fఆస్తి నిచ్చిన బర్నబా Bbఆస్తిపరుడ పోసలులతో జేరెన్ Cస్వస్థబుద్ధి తోడ ఆస్తివాడుట Fయెట్లో
Fక్రీస్తు సేవకొరకు ఖర్చుపెట్టుట Bbయెట్లో వాస్తవముగ నేర్పినాడు Cఆస్తిగలవారలకు నెల్ల ప్రస్తుతంపు Fఆస్తిపాస్తులు
Fప్రభువు Bbపనికియ్యవలెనని Cఎంతో
Verse 4
Fసంఘమును హింసించిన సంఘాభిమాని Bbసంఘ నాయకుడు పౌలు Cసంఘముల నెన్నటినో చక్కగను Fస్థాపించి
Fసంఘముల కుత్తరముల్ సమయానుకులముగ Bbసంఘ కాపరులకును సహా Cసరియగు సలహాల నిచ్చి Fసంఘములను
Fప్రభువు కొరకై Bbస్థాపించి నిలుపలేదా Cఎంతో
Verse 5
Fకన్యయైన మరియమ్మ ధన్యురాలు Bbకన్యలకు తల్లులకున్ను అన్యులకు Cఅందరికి ఆదర్శముగ నుండ Fసన్యాసిను
Fలెందరో స్వామిని సేవించ Bbకన్యకలుగ నిలుచువారలు కఠినవ్రతములతోడ Cనుండి ధన్యులగు పరిశుద్ధులతో Fదైవసన్నిధి
Fనుండ Bbజూపెను Cఎంతో
Verse 6
Fమగదాలయూరి మరియ మహినినున్న Bbమగువలలో కెల్లను భగవంతుడై Cనట్టి ప్రభువు యేసునుజేరి Fనగము
Fనెక్కెను తన సొగసైన Bbమార్పుచే సాగి మొదట Cసమాధికడకు స్వామిదర్శనమొంది మొదట Fవేగవెళ్లి
Fశిష్యులకును Bbవెదకి Cసాక్ష్యమియ్యలేదా Fఎంతో
Verse 7
Fమత్తయి మార్కులను వారు Bbమతమునందు అతినిష్టగలవారలు మత్తయి Cయూదులకై తన పుస్తకమును Fవ్రాసె
Fమార్కు గూడను తన Bbసు వార్తనందరి కిచ్చె Cవాస్తవంపు జీవితమును వరుసగాను Fగలిగియుండ
Fక్రీస్తు ప్రభువును Bbవెంబడించగ క్రొత్తలోకము Cజూపగలిగిరి ఎంతో
Verse 8
Fచూచననేగాని నమ్మనని పేచిపెట్టి Bbనతోమయు చాచి చేయి Cచూచి చక్కగ నమ్మెను Fచూడకుండనె
Fలూక వైద్యుండు నమ్మెను Bbయీ చొప్పున వీరలిద్దరు Cనీచజనులకెల్లరకు తము బ్రోచు Fప్రభువును
Fజూపుచుందురు Bbబ్రోదిగా Cప్రతిదినమునందును Fఎంతో
Verse 9
Fప్రభువా నీ పరిశుద్ధుల Bbబ్రతుకునందు మా భాగ్యమునున్నదిహా Cప్రభువా వారి బ్రదుకు Fప్రబలమైన
Fసేవ విభవంగాగని విజయంబు Bbగాంచుచు వారితో నేలునట్లు Cయభయమియ్యు మాకు దేవా Fఎంతో