Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
596 సిలువేకదా
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
సిలువేకదా చింతసదామహా సిలువేకదా
G
మనకమోఘము వెలలేని యాత్మ
A
సంభోగము విలసత్పరమ ద్రవ్యభాగ్యము
D
గుణత్యాగము
D
ననురాగము
G
మహా
A
సిలువే
Chorus
D
సిలువ బోధకు చెవినొగ్గుమా
G
చెలువముగొన నాత్మ నొగ్గుము
A
వల్ల నొప్పు నీకు
D
సౌభాగ్యము
D
ఆత్మారోగ్యము
G
నంతో
A
శ్లాఘ్యము
D
సిలువే
Verse 3
D
చంపెనిందు ప్రభుని కర్తను
G
సంపాదించె నర విముక్తుని
A
బెంపారు నానందముసూక్తిని ననురక్తిని
D
నిత్యముక్తిని
D
మహా
G
సిలువే
Verse 4
D
పాపదావాగ్ని సంతుప్తులు స్వపుణ్యదుర్మద
G
వ్యాప్తులు నీ పేరు
A
నమ్మిన దీప్తులు సుఖ
D
ప్రాప్తులు
D
సర్వ
G
తృప్తులు
A
మహా
D
సిలువే
Verse 5
D
రంగొప్ప దీని ప్రసంగము
G
మంగళగీతసారంగము అంగీకార హృత్పద్మ
A
భృంగము రక్షశృంగము పాపభంగము
D
మహా
D
సిలువే
Verse 6
D
భయములేదని చాటుచున్నది ప్రియయేసు
G
వేడుకొమ్మన్నది దయ జూపు
A
నీ కనుచున్నది నిక్కమైనది
D
చక్కనైనది
D
మహా
G
సిలువే
Verse 7
D
చేరవచ్చిన వారి భారము
G
ఘోరమైనను తద్విచారము ఆరూఢిపరమార్థ
A
సారము సువిచారము సదాచారము
D
మహా
D
సిలువే
Verse 8
D
ఘనమైన రక్షక ధ్యానము
G
మనల ముక్తికి జేర్చువైనము
A
జనకృపాసుధా పానము దూతగానము
D
తేజోమానము
D
మహా
G
సిలువే
Verse 9
D
ఇన్ని దినము లూరకుంటిమి
G
యిపుడే రక్షణ కనుగొంటిమి
A
కన్న తండ్రిని గొల్వకుంటిమి
D
కానకుంటిమి
D
యెరగకుంటిమి
G
మహా
A
సిలువే