FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

595 మనోవిలసితం

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fమనోవిలసితంబౌ దినంబు Bbమహిమాన్వితంబు అనంతజగతీమనోహ Cరంబు ఘనాదిప్రభుయశః Fప్రకాశంబు మనో
Chorus
Fమందమారుతములందము నొసగగ డెందములకు Bbనానందము నిడగా సుందర Cపక్షుల సుమధురగానము సుఖావహంబై Fశోభించెనుగా
Fమనో
Verse 3
Fఅరుణభాస్కరుని కిరణాకరము ధరదిక్తటముల Bbదరిజేరెనుగా ధరా వలయమాఖర Cభానునిచే ధగద్ధగీయంబై వెల్గెనుగా Fమనో
Verse 4
Fపులుగిల కిలకిల కలరవములతో Bbపొందుగ గలసిన భూరి Cరవంబు లలితమనోహరశ్రావ్యమ వినుమా Fతలపన్
Fదానికి Bbకారణమేమో Cమనో
Verse 5
Fరయమున నొలీవ నగంబుగనుమా Bbరభసయుక్తమగు జనమును గనుమా Cజయంజయంబను జయ ధ్యానంబులు Fవియదంతము
Fజనమ్రోగుట Bbవినుమా Cమనో
Verse 6
Fప్రసన్నవదనుడు భానుతేజుడు అసంఖ్యజనగణ Bbపరివృతబలుడు ప్రసితరాసభాసీనుడు యేసుడు Cఅసమ శాంతితో నరుదెంచెనహో Fమనో
Verse 7
Fజయములు బాడెడు బాల Bbచయముతో సాత్వికుడై రాసభంబు Cనెక్కి జయోత్సవంబుతో సర్వేశ్వరుడు Fచనిహృదయము
Fసమర్పించె Bbదము Cమనో