FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

594 యేసుప్రభువ

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cయేసుప్రభువు యెరూషలేము ప్రవేశించిన Fవిధము భాసురముగ తన Gమహిమ చూడగా జేసెను Cఆ
Cదినము Fయేసు
Chorus
Cభారవాహక గార్ధభమెక్కి Fబాహాటముగాను బయలుదేరెను Gజేజేలనగా ప్రియమొప్పగతాను Cయేసు
Verse 3
Cగట్గి పాడుచు గంతులు Fవేయుచు అట్టహాసముతో కొట్టుచు Gకరతాళములను పెద్దగా కూరిమి Cచూపిరిగా
Cయేసు
Verse 4
Cపిల్లలు పెద్దలు మెల్లగ Fబోవుచు ఉల్లాసముతోను చల్లని Gప్రభువని జయములు గొట్టిరి Cసంతోషముతోను
Cయేసు
Verse 5
Cకొందరు మూర్ఖులు తొందర Fచేయుచు ముందుకు వచ్చిరిగా Gఅందరు మానిన అరచును Cరాళ్లని
Cఅపుడా Fప్రభువనగా Gయేసు
Verse 6
Cచిగురుటాకు చెట్ల కొమ్మలను Fసొగసుగ మార్గములో బాగుగ Gపరిరచిరి భక్తిని చూపిరి Cసాగుచు
Cజనులంతా Fయేసు
Verse 7
Cయెరూషలేము గతిగని ప్రభువు Fఏడ్చెను ఎలుగెత్తి మరియు Gయెరుషలేం దేవాలయమును పరిశుభ్రత Cచేసె
Cయేసు
Verse 8
Cమనలోనున్న పాపము లెల్ల Fమనుపును ఆ ప్రభువే Gఘనకృపశాంతులు గల్గించియు మరి Cననయము
Cబ్రోచునిలన్ Fయేసు