FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

593 యేసువ జయము

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fయేసువ జయముతో యెరుషలేమున Bbబ్ర వేశము జేసిన Cయో ప్రభువా వాసిగ Fబొగడగ
Fవసుధను జనులు Bbవిజయము జేసిన Cయో ప్రభువా Fయేసువ
Chorus
Fమట్టలు బట్టియు బట్టలు Bbబరచియు గట్టిగఁ బాడగ Cయో ప్రభువా అట్టహాసముతో Fఅశ్వము
Fనెక్కడ అణఁకువఁ Bbగార్దభ మెక్కిన Cప్రభువా యేసువ
Verse 3
Fపిల్లలు పెద్దలు పలుకేకలతోఁ Bbబలికి నుతించగ యో Cప్రభువా చల్లగ వానిని Fసరియని
Fయొప్పి సంతోషించిన Bbయో ప్రభువా Cయేసువ
Verse 4
Fకొందరు వారిని తొందరఁ Bbజేయగ కూర్మిని దిద్దిన Cయో ప్రభువా అందరు Fమానిన
Fఅరచును రాళ్లని Bbఆనతి నిచ్చిన Cయో ప్రభువా Fయేసువ
Verse 5
Fయెరుషలేం కొరకై యోరిమి Bbజూపియు నేడ్చిన దయగల Cయో ప్రభువా యెరుషలేమందున Fయాలయ
Fమంతను శుభ్రపరచిన Bbయో ప్రభువా Cయేసువ
Verse 6
Fమా కొఱకై తన Bbప్రాణము బెట్టిన మాన్యుడవీవె Cయో ప్రభువా మా Fకొరకై
Fధర మరణము Bbగెల్చిన మహిమ Cస్వరూపుడ యో Fప్రభువా యేసువ
Verse 7
Fమాదు మనస్సును హృదయము Bbనాత్మను నీదిగ గైకొను Cమో ప్రభువా సాదర Fవాక్కులు
Fచక్కఁగఁ బలికియు Bbనాదరించుమము నో Cప్రభువా యేసువ