FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

592 విశ్వాకాశమ

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dవిశ్వాకాశము లాదులను సృష్టించిన Gవిభుఁ డగు పరమ Aఈశుఁడు సర్వశక్తుఁ డగు Dభాసుర
Dతండ్రిన నమ్ముదును Gనమ్ముదును నే Aనమ్ముదును
Chorus
Dపరిశుద్ధాత్ముని మూలమున మరియ Gకన్యకా గర్భమున ధరియింప Aబడి పుట్టిన శ్రీ Dగురు
Dప్రభుయేసును నమ్ముదును Gనమ్ముదును నే Aనమ్ముదును
Verse 3
Dపొంతి పిలాతుని కాలమున Gనెంతో శ్రమపడి సిల్వఁబడి Aవింతగ యధోతుల మందెనని Dనమ్ముదును
Dనే Gనమ్ముదును
Verse 4
Dమూఁడవనాఁడు మృతి నుండి Gవడిగాఁ బునరుత్థానుండై చూడఁగ Aబరమున కేతెంచె నాధుని Dకుడియెఁడ
Dగూర్చుండెన్ Gనమ్ముదును Aనే Dనమ్ముదును
Verse 5
Dఅక్కడ నుండి యిహమునకుఁ Gగ్రక్కున వచ్చి సజీవులకు Aనిక్కము న్యాయముమృతులకును జక్కగఁ Dదీర్చెడు
Dనని మదిని Gనమ్ముదును నే Aనమ్ముదును నమ్ముదును Dనే నమ్ముదును
Verse 6
Dపరిశుద్ధాత్ముని నమ్ముదును నమ్ముదును Gనే నమ్ముదును పరిశుద్ధాత్ముని Aనమ్ముదును నమ్ముదును నే Dనమ్ముదును
Verse 7
Dపరిశుద్ధ పరచంబడిన సర్వసాధారణ Gసంఘం పరిశుద్ధుల యన్యోన్య Aమగు పరిశుద్ధ స్నేహము Dకల
Dవంచు Gనమ్ముదును Aనే Dనమ్ముదును
Verse 8
Dమహికర్మ పరిహారమును దేహ Gపునరుత్థానము బహుళము నిత్య Aజీవమును మహిమ యనంతమై Dవెలయు
Dనని నమ్ముదును Gనే నమ్ముదును Aఆమేన్