Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
591 త్ర్యేక దే
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
త్ర్యేక దేవుఁడ యెహోవ
C
దేవు నే నమ్మి
D
సేయుదు సేవ దేవ
G
పరలోక
G
భూలోక ముల నెల్లఁ
C
బుట్టించి పాలించు తండ్రి
D
దే వుని నమ్మెదను
G
నేను
G
త్ర్యేక
Chorus
G
శ్రీ దేవసుతుఁ డేసు
C
క్రీస్తే యేక చిరజీవ
D
నాధుండు నాకే దేవ
G
కన్య
G
మరియమ్మ గ ర్భమున
C
జన్మించిన కరుణగల దేవునిఁ
D
గూర్మితో నమ్మెదఁ ద్ర్యేక
Verse 3
G
పొంతి పిలాతు కాలమున
C
యేసు పొంది శ్రమలను
D
సిలువమీద దేవ కొట్టఁబడి
G
చనిపోయి
G
పెట్టఁబడి భూమిలో
C
మూఁడవ దినమందు
D
మృతి గెలిచి
G
లేచెను త్ర్యేక
Verse 4
G
పరలోకమున కెక్కె యేసు
C
క్రీస్తు పరమతండ్రికిఁ గుడివైపు
D
దేవ సింహాసనముమీఁద స్థిరముగాఁ
G
గూర్చుండి
G
యున్నాఁడు చిరన్యాయ
C
కర్తయై యున్నాఁడు
D
త్ర్యేక
Verse 5
G
అక్కడనుండి ప్రభు యేసు
C
వచ్చు నిక్కముగఁ దీర్పుఁ
D
దీర్చుటకు దేవ మరణ
G
మొందినవారికి
G
బ్రతికి యున్నవారికి
C
న్యాయంబుఁ దీర్చును
D
న్యాయవంతుఁడు యేసు
G
త్ర్యేక
Verse 6
G
శుద్ధాత్మ దేవుని నేను
C
మన శుద్ధితో నమ్మి
D
కొల్చెదను దేవ శుద్ధ
G
సంఘంబు
G
పరి శుద్ధుల సహవాస
C
మును నమ్మెదను నిత్య
D
మును నేను నిజ
G
మిది
G
త్ర్యేక
Verse 7
G
పాపక్షమాపణను నేను ఎంతో
C
బలముగా నమ్మెద నిలను
D
దేవ ఈ శరీరముపోయి
G
యంత్యదినమున
G
మరల లేచునని
C
తిరముగా వాసిగా
D
నమ్మెదఁ త్ర్యేక
Verse 8
G
నిత్యజీవము నమ్మెదను నేను
C
నిజముగా శ్రీ యేసు
D
పేర దేవ నిత్యుండు
G
తండ్రి
G
దే వుఁడు
C
కుమారుండును ఆత్ముండు
D
సత్యుండు త్ర్యేకుఁడౌ
G
దేవుండు త్ర్యేక