Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
590 పరలోక భూలో
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
పరలోక భూలోకంబులకును బ్రభువును
F
సృష్టికర్తయునౌ పరమ శక్తుఁ
G
డౌ తండ్రి దేవుని
C
భక్తితో
C
నమ్ముచు
F
నున్నాను
G
పరలోక
Chorus
C
ఆయన యద్వితీయ సుతుండౌ
F
నా యేసుని నమ్ముచు
G
నుందు నాయన పరిశుద్ధాత్మ
C
వలనఁ
C
గ న్యా
F
మరియమ్మకు జన్మించెఁ
G
పరలోక
Verse 3
C
పొంతి పిలాతు అధికారంబునఁ
F
బొంది సిలువ బాధను
G
మృతుఁడై యంతట భూస్థాపనముఁ
C
జేయఁబడి
C
యదృశ్య
F
లోకమునకు
G
దిగెను
C
పరలోక
Verse 4
C
మరి మూఁడవ దినమునఁ
F
జనిపోయిన మనుజులలో నుండియు
G
లేచి పరలోకంబున కెక్కి
C
తండ్రి
C
కుడి
F
పార్శ్వంబునఁ
G
గూర్చున్నాఁడు
C
పరలోక
Verse 5
C
అక్కడ నుండి బ్రతికియున్న
F
జను లందరిఁ జనిపోయినవారిఁ
G
జక్కంగను విమర్శించుటకును జను
C
నని
C
నమ్ముచునున్నాను
F
పరలోక
Verse 6
C
పరిశుద్ధాత్మను నమ్ముచు నుందును
F
బావన సార్వత్రిక సభను
G
ధర నైక్యతఁ బాపక్షమఁ
C
బునరు
C
త్థాన సుజీవము
F
నమ్ముదు నామేన్
G
పరలోక