FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

589 మన దేశంబున

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aమన దేశంబున క్రీస్తు Dసువార్త వ్యాపించుటకు మార్గంబు Eస్త్రీలంచు మరువకమ్మ పనిబూని Aప్రభుకొరకు
Aపరదేశంబులయందు Dఘనురాండ్రు Eచేయుపనుల్ Aవినలేదమ్మా?
Chorus
Aసాటియైనటువంటి సాయంబవై పతికి Dలోటులేకుండ నెపుడు లోబడు Eమమ్మ పాటుపడి నీ Aసుతుల
Aభయభక్తితో పెంచి Dనాటుము మదిలోన Eబోధ నమ్ములమ్మ
Verse 3
Aఅన్నపానములందు నలవాటులందు నీ Dపన్యులకు మాదిది వగుదు Eవమ్మ నిన్ను నీ Aపనుల
Aగమ నించి Dపరీక్షించు చున్నవారింట Eబైట నున్నారమ్మ
Verse 4
Aఘనుఁడౌ దేవుని వాక్య Dమును జదివియో వినియో Eదిన మేకాంతముగ ప్రార్థించు Aమమ్మ
Aనినువలెను నీ పొరుగు Dనెలఁతుల ప్రేమింపవలె వినుమ Eదూషింపక దీ వించు Aమమ్మ
Verse 5
Aపనులెన్నో నీ కున్న Dప్రభు యేసు శుభవార్త Eదినమున కొక్కరికైన దెల్పుమమ్మ Aఒనరంగా
Aనేఁడాది కొక Dయాత్మనైన నిక Eనెనరుతో రక్షింప Aనేర్చుకొమ్మ
Verse 6
Aఎల్లసేవకుల కొర కెల్లప్పుడు Dప్రార్థింప తల్లుల సమాజమునకు Eచెల్లు నమ్మ పల్లెలో Aశుభవార్త
Aప్రభవింపవలెనన్న తల్లులే Dమంచి సా Eధనములమ్మ