FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

588 సుఖులారా స

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gసుఖులారా సంఘంపు బడి Cసంభంబునకు నారుమడి సుఖజీవమిట Dగన్గొనుడి చోద్యంపు కధలను Gవినుడి
Gసఖులారా
Chorus
Gవిద్యార్థులకు బోధంబు వినుడొజ్జలకు Cమోదంబు పద్యాలు కీర్తనంబు Dల్బడయంగ నిదితరుణంబు సఖులారా
Verse 3
Gమేలౌ గుటుంబములకు మితిలేని Cసంఘములకు జాల ప్రదేశంబులకు Dసన్మార్గమొదపు నెలవు సఖులారా
Verse 4
Gపసిబిడ్డలను రావించి పరిష్వంగమును Cగావించి వెసఁబ్రేమతో దీవించి Dవిభుడంపె నిది భావించి Gసఖులారా
Verse 5
Gఆబాలగోపాలముగ నా చంద్ర Cతారకముగ బైబిలును యుక్తముగఁ Dబఠియింప దగుఁచిత్రముగ సఖులారా
Verse 6
Gమన జిహ్వలకు మధురంబు Cమన యంఘ్రలకు దీపంబు Dమన చేతులకు ఖడ్గంబు Gఘనపావన
Gవేదంబు Cసఖులారా
Verse 7
Gశుభవర్తమానంబు విని సొంపొంద Cరక్షణ గని ప్రభు Dసంఘమున జేరుకొని పరులన్ Gరక్షించుడి
Gచని Cసఖులారా
Verse 8
Gధరణిలో బడులూరూర స్థాపింపబడి Cపెంపార బరమాత్ముని మన Dసారఁ బ్రార్థింతము హితులారా Gసఖులారా