Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
587 ఆలించు మా
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
ఆలించు మా ప్రార్థన
F
మా రక్షకా యాలించు
G
మా ప్రార్థన నాలింతు
C
వని
C
నమ్మి యాసక్తి
F
వేఁడెదము మేలైన
G
దీవెనలు మెండుగాఁ
C
గురిపించి యాలించు
Chorus
C
ఈ సదన మర్పింతుము
F
మా ప్రియ జనక
G
నీ సుతుని దివ్యాఖ్యను
C
నీ
C
సేవకై మేము నెనరుచే
F
నొసఁగు ని వాసము
G
గైకొని వర కరుణచే
C
నిప్పు
C
డాలించు
Verse 3
C
ఇందుఁ గూడెడు భక్తుల
F
డెందము లనెడు మందిరంబుల
G
నాత్మచే పొందుగ నివసించి
C
పూర్ణుఁడ
C
వగు దేవ
F
యంద మైన
G
సుగుణ బృందంబుతో
C
నింపి యాలించు
Verse 4
C
ఇచ్చట శుభవార్తను విచ్చల
F
విడిగ వచ్చి వినెడు
G
పాపులఁ జెచ్చెర రక్షించి
C
యిచ్చి
C
శుద్ధాత్మను సచ్చరిత్రులఁ
F
జేసి సాంద్ర
G
మగు కరుణచే
C
నాలించు
Verse 5
C
నభము నేలెడి తండ్రి
F
యిచ్చోటను శుభవార్త బోధించెడు
G
ప్రభు యేసు సేవకులు
C
సభకు
C
మాదిరు లగుచు సభ
F
వృద్ధి నొందింప శక్తి
G
వారల కిచ్చి యాలించు
Verse 6
C
చుట్టు నుండెడు నూళ్లలో
F
శుభ వాక్యంబు దిట్టముగఁ
G
బ్రకటింపఁ గఁ పట్టు
C
గల్గెడివారి
C
బంపి యిచ్చటనుండి
F
దట్టమగు నీ
G
ప్రేమఁ దగినట్లు
C
తెలిపించి యాలించు