FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

586 యెహోవా నీ

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gయెహోవా నీ మహిమ Cస్తవము యేసుని సుందర Dమందిరము ఇది యెంతో Gనిత్య
Gశుభకరము సాహసమున క్రై Cస్తవాళి తోడను స్నేహ Dమమర నీ శిష్యులు Gనిపు
Gడీ గేహమునకు భ Cక్తిని జేరిరి నీ Dబాహు బలముఁ గ Gన్పపడ
Gదీవించుము Cయెహోవా
Chorus
Gఆకాశము నీ సింహాసన Cమగు నవని నీ Dయడుగుల పీఠముగ నమరు Gదేవ
Gనీ కెవ్వరు సాటి Cనీ కొర కొర Dమం దిర మొనరించుట Gకీ
Gకుంభినిలో నేరికి శక్యము Cప్రాకటమైనను నీ సద్భక్తా Dనీకంబులె నీ నికేతనంబులు Gయెహోవా
Verse 3
Gపరమండలంములం దుండి నీ Cకరుణఁ జల్లి యీ Dయాలయము పైని సుప్రకాశ Gమంపవె
Gతరతరముల క్రై స్తవ Cసముదయములు విరివిగ నీ Dమందిర భరితములై చిరకాలము Gనీ
Gసేవ యొనర్పను Cవరముల నిమ్మని Dనెరి బ్రార్థింతుము Gయెహోవా
Verse 4
Gఅందముగాను నిందులో ని Cన్నారాధించు ప్రియభక్తుల డెందములే Dనీ మందిరములు గా Gముందొనరించుచుఁ
Gబొందుగ నలు దెస Cలందు నుండు నర Dబృందంబులు దమ సందియములు Gవిడి
Gసద్గతిఁ బొందుట Cకిందురాను నీ Dవింక నొనర్పుము Gయెహోవా
Verse 5
Gపతితాత్ములైనట్టి నరుల పాప Cరోగాదులకు మందు వెదకువారి Dగృహమున నుండున్ హితవుగ Gక్రీస్తుం
Gడీ గృహపతియై ప్రతి Cపాపున కును సతతంబును Dవా గ్వితతిని బిలుచును Gవినయముతోఁ
Gదన క్షత Cరక్త మహౌ Dషధ మిడి Gప్రోవను యెహోవా
Verse 6
Gధారుణిలో దుర్మార్గుల పేరైన Cగుడారంబులలోఁ జేరియుండు దాని Dకంటెను పేరిమిగల యీ Gనీ
Gసద నాంగణ ద్వారపాలక Cత్వము మా కబ్బిన Dభూరి భాగ్య పరి Gపూర్ణులమై
Gవి స్తార Cశాంతి మది Dసౌఖ్యమొందుదము యెహోవా