Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
585 ఈ గుడియందు
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
ఈ గుడియందు ప్రవేశింపన్
F
యేసుని బిలువగ రారండి
G
ఆయన రానిదె దీవెనలు
C
ఆశీర్వాదము
C
లరుదగును
F
ఈ
G
గుడి
Chorus
C
ఆకా శము మన
F
దేవునికి అత్యున్నత సింహాసనము
G
పాదములకు యీ భూమియును
C
పీఠముగా
C
నొప్పును
F
సుమ్ము
G
ఈ
C
గుడి
Verse 3
C
ఆయన సన్నిధి కాంతియె
F
యీ ఆలయమంతట నిండుకొనన్
G
ఆయన యాత్మ సహాయమున
C
ఆరాధనలను
C
జరుపుటకై
F
ఈ
G
గుడి
Verse 4
C
నిర్మలమైన సువార్తను బో
F
ధింపగ సాయము జేయుటకు
G
బోధకు లైన సువార్తికుల
C
బోధను
C
నాటగ
F
జేయుటకు
G
ఈ
C
గుడి
Verse 5
C
ప్రార్థన విశ్వాసాయుతమౌ భక్తిని
F
నేర్పెడి నిలయముగ భక్తులు
G
దేవుని సన్నిధిలో బాగుగ
C
స్థిరపడ
C
జేయుటకు
F
ఈ
G
గుడి
Verse 6
C
ఈ పట్టణమున వెలుగుటకు
F
ఈ ప్రజలందరి రక్షణకు
G
ఈ గుడి యీ
C
సభ
C
బలపడుచు సాగుచు
F
వృద్ధిని జెందుటకు
G
ఈ గుడి
Verse 7
C
బాప్తిస్మము నిర్ధారణలు ప్రభు
F
భోజన సంస్కారములు బాగుగ
G
జరుగుచుండుటకు భక్తిని పెంపొదించుటకు
C
ఈ
C
గుడి
Verse 8
C
తండ్రి కుమార శుద్ధాత్మకు
F
తావుగ నీ గుడియుండుటకు
G
త్రేకుని దీవెన వర్షములు
C
దీనిపై
C
నిరతము
F
కురియుగాక
G
ఈ
C
గుడి