Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
584 స్తుతియింత
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
స్తుతియింతుమో ప్రభువా శుభమౌ
Bb
నీ దినమున పరిశుద్ధమగు
C
నీ నామము గతకాలమున
F
నీవు
F
పతితుల మగు మాకు
Bb
అతిదయతోఁ జేసిన యన్ని
C
మేలులు దలఁచి స్తుతి
Chorus
F
ఎన్న శక్యముగాక యున్న
Bb
మహిమతో వెలుఁగు చున్న
C
నీ పద సన్నిధిన్
F
సన్నుతాత్మా
F
మేము ఆత్మతో సత్యముతో
Bb
నిన్నారాధించుతము యీ చెన్నౌ
C
నీ గృహమందు స్తుతి
Verse 3
F
ఇచట నీ వాక్యము
Bb
నుచితరీతిని చాట నీ
C
సేవకుల నందఱిన్ శుచియౌ
F
నీ
F
యాత్మతో పరిపూర్ణముగ నింపి
Bb
ప్రచురింపను శక్తి నధిక
C
ముగ నిమ్ము స్తుతి
Verse 4
F
భక్తితో నీ జనులు
Bb
యుక్తముగ నిను వేఁడ
C
శక్తి వారి కిమ్మెపుడు
F
ముక్తి
F
కోసము నిన్నా సక్తితో
Bb
ప్రార్థింప రక్తితో విని
C
వారి కానందమును గూర్చు
F
స్తుతి
Verse 5
F
జనక కుమారాత్మ లను
Bb
దేవ నీ కెప్పు
C
డెనలేని స్తుతి కల్గును
F
ఆనయము
F
మేమిలలో కొనియాడుటకు నిన్ను
Bb
ఘనుఁడా దీవెన మాపై
C
కుమ్మరింపుము వేగ స్తుతి