Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
583 యెహోవ సన్న
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
యెహోవ సన్నిధిని నీ
F
స్తోత్రగానముతో మహోపకారునకు మానుగ
G
నర్పణ సమర్పించుఁడి యెహోవ
Chorus
C
ప్రభు వడుగు నర్పణలు
F
ప్రేమ కృతజ్ఞతలు అభయ
G
ప్రధానములు విభునకు నియ్యుఁడు
C
విరివిగను
C
యెహోవ
Verse 3
C
రిక్తహస్తములతో రావలదు
F
సన్నిధికి భక్తవత్సలునకు
G
శక్తికొలఁది మీ
C
రర్పించుఁడి యెహోవ
Verse 4
C
శృంగారాలయ మీలలోఁ పొంగారఁ
F
గట్టుటకు బంగారు వెండి
G
యును బాగుగ నియ్యుఁడి
C
ప్రభుపేర
C
యెహోవ
Verse 5
C
వరుమానములచేత వాంఛింప వలదండి
F
గురు నాజ్ఞ చొప్పునను
G
విరివిగ హృదయము లర్పించుఁడి
C
యెహోవ
Verse 6
C
యెహోవ జనులారా యియ్యుండి
F
మనసార యెహోవ యిచ్చి
G
నది యేసున కర్పణ
C
చెల్లింతము
C
యెహోవ