FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

582 నుతి సేయను

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eనుతి సేయను లేవే Aయో మనసా నుతిఁజేయను Bలేవే క్షితిని దివిని Eహితమతిఁ
Eబ్రోచెడి సుతుని Aజనకుని శుద్ధాత్మునిఁ Bద్ర్యేకుని నుతి
Chorus
Eసూర్యుని కాంతి సొంపగు Aపంటలు సుకాలక్షేమముల్ శోభిలు Bగేహమున్ ఆర్య సాంగత్యము Eనైశ్వర్యముల
Eనిల ననుభవింపవె Aనీవా యాఢ్యుని Bపేర్మిని నుతి
Verse 3
Eదురితము లందె దుర్గతి Aనున్న నీ కురుతర Bప్రేమను బరమార్థ మీయను Eవరపుత్రు
Eనొసఁగఁడె వందనీయుఁడు Aప్రభు మరిమరి Bమ్రొక్కు మా Eపరమోపకారిని నుతి
Verse 4
Eజీవము జ్ఞానము జీవము Aనొసంగెడు పావనాత్మను నీకై Bపంపిన దేవుడు కేవల Eదోష
Eస్వ భావము Aమార్చఁడె సేవ Bజేయుమ నీవా Eపావనమూర్తికి నుతి
Verse 5
Eకరములు పదముల్ కనకాదు Aలన్నియు స్వరమును చిత్తము Bస్థిరమగు ప్రేమయు మరి Eనీదు
Eహృదయము పరమాత్ము Aసేవకై పరిపూర్ణముగ Bనిచ్చి ప్రణుతించు Eమాయనన్ నుతి