FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

581 కోఁత యజమాన

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aకోఁత యజమానుండ స్తోత్రముఁ Dగూర్మితో నొనరింతుము ప్రీతి Eమీర గ మాదు Aపొలములు
Aపెరిగి Dపండెను Eగావునఁ Aకోఁత
Chorus
Aనీదు సేవకులైన వారలు Dనిండు మోదముఁ నొందుచు Eనీ దయ నొక Aయేటి
Aగ్రాసము నీ Dదినంబున గాంతురు Eకోఁత
Verse 3
Aవిత్తుకాలము కోఁతకాలము విమలమైన Dతలంపులు చిత్తమునఁ బుట్టించి Eమాకతి క్షేమ మొసఁగితి Aరక్షకా
Aకోఁత
Verse 4
Aవేసవిని భువి మేము Dనాటిన విత్తనం బతిరమ్యమై Eభాసురంబగు పచ్చ మొక్కయి Aబయలువడె
Aనిది Dచిత్రము Eకోఁత
Verse 5
Aజల సమాధిని వెడలి Dచక్కఁగ బలముతో నీ Eగింజలు బలుఁడు దేవుని Aశక్తి
Aచేతను Dబాగుగను Eఫలియించెను Aగోఁత
Verse 6
Aఆ ప్రకారమె నీదు Dనామము నందు కాలము Eచేసి యా ప్రజలు Aదేహములు
Aమహిమను నందఁ Dజేయుము రక్షకా Eకోఁత
Verse 7
Aకోఁత కార్యమువల్ల గూడను Dకూర్మిచే నీ బిడ్డలు Eనీతులను నేర్వంగఁ జేయుము Aప్రీతిగల
Aమా Dరక్షకా Eకోఁత
Verse 8
Aదూత లంత్య దినంబునందున Dకోఁత గోయుదు రంతట Eనా తరుణ మున Aగురుగు
Aలన్నియు Dనగ్నిలోఁ Eబడవైతురు Aకోఁత
Verse 9
Aలోకమందలి గాలి వానల Dలోను మే మిఁక Eనుండక నాకమందున దండ్రి Aమింటను
Aనేకముగ Dజీవింతుము Eకోఁత
Verse 10
Aనీవు నేర్పిన యట్లే Dమే మిల నిన్నుఁ Eబ్రతిదినమందును జీవనోపాయంపు భుక్తిని Aదేవ,
Aవేఁడఁగఁ Dజేయుమీ Eకోఁత