FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

580 సార్వజగతిక

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fసార్వజగతికి సంరక్షకుడు స్వామి Bbయెహోవాయే గాద ధారుణీ Cస్థలిని ధనధాన్యములనుఁ దొలి Fదానము
Fతనకీయగరాదా Bbసార్వజగతికి
Chorus
Fఆదామును ప్రభు ప్రథమ Bbఫలంబుగ ఆదర్శముగాఁ మనకిడెగా Cఆది సంభవుని కతి Fమోదంబున
Fసేద్య Bbఫలంబులు Cతేవలదా Fసార్వజగతికి
Verse 3
Fకానుకలీయరె మానితులారా కన్యకుమారుని Bbభజియింపన్ మానవ పున్రుత్థాన Cమహిమలో మన ప్రథమ Fఫలంబతడౌర
Fసార్వజగతికి
Verse 4
Fఉభయజగాల సర్వోన్నతు డాయనే Bbశుభకరు డన నొప్పును Cగాదె ప్రభుని పేర Fపరమోత్తమమౌ
Fప్రథమ Bbఫలాదులు Cయిటతేరె Fసార్వజగతికి