Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
579 ఏది సఖుడ య
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
ఏది సఖుడ యేది
Bb
నీ మదిని జేసికొనిన
C
ప్రతిన యేది నీవొసంగు
F
కాను
F
కిదియె
Bb
తరుణమీయరమ్ము
Chorus
F
అన్న వస్త్రంబు లిచ్చి
Bb
యాలు బిడ్డల ననుగ్రహించి
C
యన్ని వస్తువుల నిచ్చి
F
యున్న
F
నా
Bb
కెదురుకాను
C
కేది
Verse 3
F
వ్యాధి బాధలొదినపుడు శోధనంబు
Bb
లడరినపుడు ఏది యెప్పుడవసరం
C
బది యొసంగి యాదిరించితి
F
ఏది
Verse 4
F
మనసు శాంతిలేక నీవు
Bb
మదిని బొగలుచుండ జూచి
C
కనని వినని ప్రేమ
F
జూపి
F
కనికరించినట్టి
Bb
ప్రభుని
C
కేది
Verse 5
F
పాపమందు పడినాడు దాపుజేరి
Bb
నిలుపలేద? కాపరివలె నిన్ను
C
గాచి యోపికతో నడుపలేద
F
ఏది
Verse 6
F
ఏమి దాచినావో సఖుడ!
Bb
ఏమి తెచ్చినావు నేడు?
C
నీ మనసు నిండ
F
ప్రేమయున్న
F
నదియే
Bb
నాకు
C
వేనవేలు
F
ఏది