FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

578 నీ ధనము నీ

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cనీ ధనము నీ Fఘనము ప్రభు యేసుదే Gనీ దశమ భాగము Cనీయ
Cవెనుదీతువా
Chorus
Cధరలోన ధనధాన్యముల నీయగా Fకరుణించి కాపాడి రక్షింపగా Gపరలోక నాధుండు నీకీయగా Cమరి
Cయేసు Fకొరకీయ Gవెనుదీతువా
Verse 3
Cపాడిపంటలు ప్రభువు నీకీయగా Fకూడు గుడ్డలు నీకు Gదయచేయగా వేడంగా ప్రభు Cయేసు
Cనామంబును గడువేల Fప్రభుకీయ మో Gక్రైస్తవా
Verse 4
Cవెలుగు నీడలు గాలి Fవర్షంబులు కలిగించె ప్రభు Gనీకు ఉచితంబుగా! వెలిగించ Cధరపైని
Cప్రభు Fకలిమికొలది Gప్రభున Cకర్పింపవా
Verse 5
Cకలిగించె సకలంబు సమృద్ధిగా Fతొలగించె పలుబాధ భరితంబులు Gబలియాయె నీ పాపముల Cకేసువే
Cచెలువంగ Fప్రభుకీయ Gచింతింతువా