FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

577 పరమ తండ్రి

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fపరమ తండ్రి నిన్ను Bbమే మీ పరస Cకాలము స్వరము లెత్తి Fయింపు
Fగాను Bbస్మరణఁ Cజేతుము Fపరమ
Chorus
Fనిరుపమాన దేవ నిన్ను Bbనిరత ప్రేమతో హరువుగా Cనుతింతు మేము హర్స Fరవముతోఁ
Fపరమ
Verse 3
Fఅవని సంభ్రమములలోన Bbనవఘళించము అవసరముగ Cనీదు పలుకు Fనవధరింతుము పరమ
Verse 4
Fవేయి నాళ్లు లోకమునను Bbవెలయుకంటెను శ్రేయ మొక్కనాఁడు Cనిన్ను సేవ జేయుట Fపరమ
Verse 5
Fఉచితమైన నీ గృహమున Bbనచల భక్తితో రుచిరమైన Cనీదు ప్రేమ రుచినిజూతుము Fపరమ
Verse 6
Fమనసునందు సత్యబోధ మనస్కరించుచు Bbమనెడు తరిని విడము Cనీదు ఉనికిపట్టును పరమ
Verse 7
Fగొరియ పిల్ల యొక్క Bbప్రేమ గూర్చి భక్తితోఁ Cగొరత లేక చేతు Fమెపుడు
Fగొనబు Bbగానము Cపరమ
Verse 8
Fశాంతజలము నొద్ద మమ్ము Bbశాంతి పరచుము సంతతమును Cనీవు మమ్ము సంతరించుము Fపరమ
Verse 9
Fదినము లన్ని మేము Bbనిన్ను దీన మనసుతో Cవనరు మాని సంతసమున Fవినతి
Fచేతుము Bbపరమ