FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

576 మేమిచ్చు క

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cమేమిచ్చు కానుకల్ నీవే Fమాకిచ్చితి మా యాస్తియంత Gప్రభువా నీ దానమే Cగదా.
Chorus
Cనీ వుచితంబుగా Fమా కిచ్చువాడవు Gఅన్యుల కుచితంబుగా Cమేమిచ్చుచుందుము.
Verse 3
Cసర్వత్ర బీదలు Fఅన్నంబునొందరు కన్నీళ్లు Gరాల్చు ప్రజలు Cఅనేకులుందురు.
Verse 4
Cఈలాటివారికి సహాయమిచ్చుట Fదూతలు చేయు Gసేవకు సమానమగును.
Verse 5
Cపోషించి బీదలన్ రక్షించి Fపాపులన్ అందరిన్ సంరంక్షించుట Gశ్రీ యేసు కార్యమే.
Verse 6
Cనా బీదవారికి నీవిచ్చు Fదానము నా కిత్తువను Gవాక్యము శ్రీ యేసు Cచెప్పెను.