FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

575 సంతోషముతో

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eసంతోషముతో నిచ్చెడు వారిని Aనెంతో దేవుఁడు ప్రేమించున్ Bవింతగ వలసిన దంతయు Eనొసంగును
Eవినయ Aమనసుగల Bవిశ్వాసులకును Eసంతోషముతో
Chorus
Eఅత్యాసక్తితో నధికప్రేమతో నంధకార Aజను లందఱకు సత్య Bసువార్తను జాటించుటకై సతతము Eదిరిగెడు
Eసద్భుక్తులకు Aసంతోషముతో
Verse 3
Eవేదవాక్యమును వేరు వేరు Aగ్రా మాదుల నుండెడు Bబాలురకు సాధులు ప్రభుని Eసు
Eబోధలు నేర్పెడి Aసజ్జన క్రైస్తవోపాధ్యాయులకు Bసంతోషముతో
Verse 4
Eదిక్కెవ్వరు లేకుండెడి దీనుల Aతక్కువ లన్నిటిఁ దీర్చుటకై Bనిక్కపు రక్షణ నిద్ధరలో Eనలు
Eప్రక్కలలోఁ బ్రక Aటించుట కొఱకై Bసంతోషముతో
Verse 5
Eఇయ్యండీ మీ కీయం Aబడు నని యియ్యంగల Bప్రభు యే సనెను Eఇయ్యది
Eమరువక మదిని Aనుంచుకొని యియ్యవలెను Bమన యీవుల Eనిఁకను సంతోషముతో
Verse 6
Eభక్తిగలిగి ప్రభు పని Aకిచ్చుట బహు యుక్త Bమటంచు ను దారతతో Eశక్తికొలఁది
Eమన భుక్తి నుండి Aయా సక్తితో నిరతము Bనియ్య వలెను సంతోషముతో