Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
574 ఇచ్చునట్టి
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
ఇచ్చునట్టి విధము తెలియండి
G
ప్రియులారా మీరు హెచ్చు
A
పొందు విధము ఇది
D
నుండి
D
పుచ్చుకొనుట కన్న నెప్పు
G
డిచ్చుటయే కడు ధన్యత
A
యని హెచ్చరించి చెప్పలేదా
D
యేసు
D
ప్రభు
G
వపొస్తలులకు
A
నిచ్చు
Chorus
D
శక్తికొలఁది దాన మీయుండి
G
సోదరులార భక్తికొలఁది పరుల
A
కీయుఁ డి శక్తి
D
లేదని
D
సాకు చెప్పక సణగ
G
కేమియు సరగ శ్రద్ధా
A
సక్తితో పేదలకు నిచ్చుట
D
యుక్త
D
మని
G
భావించి
A
మదిలో
D
నిచ్చు
Verse 3
D
నీతిబోధలు చేయువారికి బోధకులైన
G
నిఖల పాలకులైన వారికి
A
ఆతురముతో నీయవలెనని యనుభవముగల
D
మీరలెల్లరు
D
చేతులార నీయు
G
డయ్య ప్రీతి
A
తోడును వారవార
D
నిచ్చు
Verse 4
D
ఆలయ కృత్యములు జరిగించు
G
యాజకుఁ డెపుడు నాలయంబువలన
A
జీవించు ప్రాలుమాలక పనిని
D
జేయఁ
D
బరఃగ మీ యర్పణలఁ
G
గాన్కల బలవంతము లేక
A
మీరు పలువిధంబు నియ్య
D
వెదకుడి
D
నిచ్చు