Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
573 దాతృత్వమున
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
దాతృత్వమును గలిగి పెరుగుదమ
A
ధనము ధాత్రి దేవుని
B
దంచు నెఱు గుదమ
E
దాతృ
Chorus
E
శక్తికొలఁది కాన్కలర్పింతమ
A
మన భుక్తినుండి
B
కొంతఁ దీయుదమ
E
దాతృ
Verse 3
E
సంతోషముగ నియ్య సాగుదమ
A
మన స్సంతటితోఁ జేయ
B
నేగు దమ దాతృ
Verse 4
E
గర్వఘనములు వీడి
A
యర్పింతమ యుర్వి
B
సర్వ మాయనందు
E
నేర్పింతమ దాతృ
Verse 5
E
సంఘ సేవకు సొమ్ము
A
సమకూర్తమ క్రీస్తు సంఘ
B
యక్కఱ లన్ని తీర్చుదమ
E
దాతృ
Verse 6
E
ప్రతియాదివార మిది మది
A
నుంతమ దీని ప్రతి
B
సంఘస్థుఁడు చేయ బోధింతమ
E
దాతృ
Verse 7
E
విధిఁ దలఁచి దుర్బలుల
A
రక్షింతమ సంఘ విధవాళి
B
దానముతో దర్శింతము దాతృ
Verse 8
E
దిక్కులేని జనుల
A
దీవింతమ వారి
B
యక్కఱలలో మేలుఁ
E
గావింతమ దాతృ
Verse 9
E
పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ
A
మఱల నిచ్చు
B
తండ్రికి స్తుతుల
E
నిచ్చెదమ దాతృ
Verse 10
E
వెదజల్లి యభివృద్ది పొందుదమ
A
మోక్ష పదవు లను
B
భవింపఁ బరుగిడుదమ దాతృ