Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
572 స్తుతియు మ
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
స్తుతియు మహిమయు నీకె
F
క్షితికిన్ దివికిన్ నీటి
G
వితతికిన్ కర్తవై వెలయు
C
మా
C
దేవా ప్రతి వస్తువును
F
మాకు బహుమతిగా నిచ్చు
G
హితుఁడా మా ప్రేమ
C
నీ
C
కెట్లు
F
చూపుదుము
G
స్తుతియు
Chorus
C
పసిఁడి వర్ణపు టెండ
F
భాగ్య ధారల వాన
G
విసరు మంచి గాలి
C
విరియు
C
పుష్పములు రస మొల్కు
F
పండ్లు నీ రమ్య
G
ప్రేమన్ జాటున్ బ్రసరించు
C
కో
C
తలో పల
F
నుందు వీవు
G
స్తుతియు
Verse 3
C
నెమ్మదిగల యిండ్లు నిజసౌఖ్య
F
కాలములు ఇమ్మహి ఫలియించు
G
నైశ్వర్యాధికముల్ ఇమ్ముగ గలిగిన
C
హృదయులమై
C
వంద నమ్ములు
F
ఋణపడి యు
G
న్నాము నీకు
C
స్తుతియు
Verse 4
C
దురితంబు లొనరించి దౌర్భాగ్య
F
స్థితి నున్న ధరణికి
G
నీ పుత్రున్ ధర్మంబు
C
జేసి
C
నరుల కీ ధర్మమున
F
కొరఁత దీర్చెడు సర్వ
G
వరము లమర్చిన పరమోపకారి
C
స్తుతియు
Verse 5
C
జీవంబు ప్రేమను జేవఁ
F
గల్గించెడు పావనాత్మను మాకై
G
పంపితివి దీవెన లేడు
C
రె
C
ట్లావరింపను మమ్ము నీ
F
విమలాత్మ వా నిని
G
గుమ్మ రించు స్తుతియు
Verse 6
C
నరులకు విమోచ నము
F
గల్గె పాపంబుల్ పరిహార
G
మాయెఁ గృ పాసాధనముల్
C
దొరికె
C
మోక్షాంశంబు స్ధిరమాయె మేము
F
నీ కొరకేమి తేగలము
G
పరిపూర్ణ జనకా స్తుతియు
Verse 7
C
మాకై వాడుకొనెడి రూకల్
F
వ్యర్థం బగును నీకై
G
యప్పుగ నిచ్చు నిఖిల
C
వస్తువులు
C
శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ
F
ధననిధియై పై లోకంబు
G
నందుండు లోపంబు లేక
C
స్తుతియు
Verse 8
C
జీవంబు వస్తువులు శ్రేయస్సు
F
దాన స్వ భావంబు
G
శక్తియు భాగ్యంబులు నీవలననే
C
లభ్యమై
C
వెలయుచున్నవి నీ
F
వాసమే మాకు
G
నిత్యానందంబు స్తుతియు