Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
571 దశము భాగము
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
దశము భాగము లెల్ల
A
దేవునివి ధారాళముగ నియ్య
B
సమకూడుఁడి పశువులు పైరులు
E
దేవునివి
E
పసిఁడి లోహపుగనులు దేవునివి
A
భాగ్యభోగ్యము లెల్ల దేవునివి
B
భావించి కానుకలను నియ్యుఁడి
E
దశమ
Chorus
E
దేవునివి దొంగలించెదరా దేవదేవుని
A
మోసపుచ్చెదరా భావించి మది
B
నెంచి భయము నెంచి
E
ప్రార్ధింపఁ
E
దలవంచి ప్రభు భాగమున్
A
దేవాలయంబును పూర్ణంబుగా దేదీప్యముగా
B
నుండ సమకూర్చుఁడీ దశమ
Verse 3
E
పరిశుద్ధ దేవుని మందిరముఁ
A
పరిపూర్ణముగాను యోచించుఁడీ పరిశుద్ధ
B
భాగము విడఁదీయుఁడీ పాడిపంటలు
E
నాస్తి
E
దేవునిని పదియవ
A
భాగంబు దేవునివి
B
పరమాత్మ దీవెనలను
E
బొందుఁడీ దశమ
Verse 4
E
ప్రథమ ఫలంబులు దేవునివి
A
విదితంబుగా నీయ మది
B
నెంచుఁడీ సదమల హృదయములను
E
బొందియుఁ
E
ప్రథమ భాగము నెల్ల
A
విడఁదీసియు ముదమున దేవునికర్పించుఁడీ
B
సదయు దీవెనలొంద సమకూర్చుఁడీ
E
దశమ
Verse 5
E
ఆకసపు వాకిండ్ల విప్పుదును
A
అధిక కృపలను గుమ్మరించుదును
B
మీ కష్టఫలములను దీవింతును
E
భీకర
E
నాశంబుఁ దొలఁగింతును మీ
A
కానంద దేశ మిత్తు
B
నని శ్రీకరుం డెహోవా
E
సెల
E
విచ్చెను
A
దశమ
Verse 6
E
దినభోజనం బిచ్చు దేవునిని
A
ఘన సౌఖ్యముల నిచ్చు
B
దేవునిని వినయంబుతో మదిని
E
ధ్యానించుచు
E
దినభోజనంబులను భాగించుచు మానక
A
దేవుని కర్పించు డీ
B
ఘనసేవ జయమొందు పని
E
బూనడీ
E
దశమ