Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
570 ఇయ్యుడి మీ
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
ఇయ్యుడి మీకియ్యబడునని ఇయ్యగల
G
శ్రీ యేసు ప్రభువు
A
నెయ్యముతో తన శిష్యవితతికి
D
నయముమీర
D
జెప్పినట్లు
G
ఇయ్యుడి
Chorus
D
మొదట పరముని నంతునియ్యరే
G
సదమల హృదయంబుతోడ సదయు
A
డగు మన పరమతండ్రి
D
ముదమతోడ
D
నంతయు
G
నిచ్చున్
A
ఇయ్యుడి
Verse 3
D
శక్తికొలది నియ్యవలెనని భక్తులందరితోడా
G
జెప్పె భక్తితోడ ప్రభుని
A
సేవకు శక్తికొలది నియవలెను
D
ఇయ్యుడి
Verse 4
D
కొంచెముగ విత్తెడివారు కొంచెము
G
సమకూర్చెదరు హెచ్చువిత్తెడి వారికిలను
A
హెచ్చు ఫలములు నిండుగ
D
దొరుకున్
D
ఇయ్యుడి
Verse 5
D
సంతసంబుతో నిచ్చెడివారి నెంతో
G
దేవుడు కృపతో బ్రోచున్
A
వింతగా దీవెనలతోడ అంతయు
D
దయచేసి
D
బ్రోచున్
G
ఇయ్యుడి
Verse 6
D
యేసు కృపను ఎరిగిమనుడి
G
యేసు మార్గమునందు నడువుడి
A
దాసుడై ధనమంత విడిచె
D
నీచులకొరకిలను
D
మున్నె
G
ఇయ్యుడి
Verse 7
D
పరమనిధులను నింపుకొనుడి పరమ
G
దేవుని ప్రేమను గనుడి
A
పరమ నిధులలో చిమ్మెటుండదు
D
దొంగలసలే
D
లేరుసుమండి
G
ఇయ్యుడి