FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

569 ఇలఁ పుచ్చు

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aఇలఁ పుచ్చుకొనుట కన్న Dనెంతో యిచ్చుటయే ధన్య Eమన్న తులలేని భక్తి Aమీర
Aచెలువైన రక్తి దీర Dనలలారు కూరిమితో మరి Eపేరి మితో మెలంగినచో Aనెలమిని
Aబ్రభుఁ డిడుఁ Dబలు దీవెనల Eనిల
Chorus
Aపొడగాంచి చుక్క జ్ఞానులు Dకరము నడిచి నడచి Eకానుకలు నిడి బాలనృపునిమ్రోల Aపడి
Aమ్రొక్కి మోడ్చి కేలఁ Dగడు నిత్యభాగ్యమును సౌభాగ్యమును Eగడించికదా వెడలి రమందానందముతోడ Aనిల
Verse 3
Aమును పేద విధవ Dచాల భక్తి నొనరంగ Eగుడి చందాలఁ దన Aజీవనం
Aబై యుండు నెనరాని Dకాసుల రెండు మనసార Eనర్పించె సమర్పించె మనశ్శాంతిన్ Aగని
Aయెను క్రీస్తుని Dవరముల బడసె Eనిల
Verse 4
Aతనయ నీదు హృదయంబు Dనాకి మ్మనె దేవుఁడె Eయనయంబు మన సొప్పి Aమన
Aకానుకల మారాడక మన Dసకల మును నీయఁ Eగావలయున్ బ్రభుడాయవలెన్ మనం Aబలరన్
Aసణుగక గొణుగక Dవర్ధిల్లు కొలఁది Eనిల