Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
568 దీవించు దే
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
దీవించు దేవా నీ
A
బిడ్డలను దీవించు దేవా
B
దీవించుమీ గృహము దేవపుత్రుల
E
మంచి
E
స్థావరంబుగ వెలసి
A
సత్యకాంతుల బరుప
B
దీవించు
Chorus
E
నీవే యీ గృహమునకు
A
నిత్యతలపతివంచు నేవేళ నీ
B
మనసు నెరిగి జీవింపగ
E
దీవించు
Verse 3
E
సంభాషణలవేళ సన్నిహితుడా నీకు
A
సంబరంబును గూర్చు సద్వా
B
క్కులను బలుక దీవించు
Verse 4
E
భోజన సమయమున భూరి
A
ప్రేమతో నిన్ను పూజ్యుండౌ
B
యతిధిగ పూజసల్పుచు బిలువ
E
దీవించు
Verse 5
E
ఇరుగుపొరుగులనెల్ల పరవారివలెగాక
A
పరమాత్మనీసుతుల వలె
B
జూచి ప్రేమింప
E
దీవించు
Verse 6
E
అనుదిన ప్రార్థన లందు
A
శ్రద్దాభక్తు లను జూపి
B
క్రైస్తవ యనుభవంబుల నొంద
E
దీవించు
Verse 7
E
క్రైస్తవగృహ విధులే గృహమున
A
నెరవేర విస్తారమగు కృపను
B
వీర లందరి కొసగి
E
దీవించు
Verse 8
E
ఆయురారోగ్యంబు లాత్మైశ్వర్యములిచ్చి ఈ
A
యూర వీరు నీకింపగు
B
సాక్ష్యము నియ్య దీవించు