Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
567 దేవా, మా గ
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
దేవా, మా గృహంబును
D
సదయుండవై దీవించుటకు రారమ్ము
E
నీవె యిద్దానిని నెఱదాతవగుచు
A
స
A
ద్భావముతో నిచ్చితివి
D
బహుమానముగ మాకు
E
దేవా
Chorus
A
మా యింటి యజమానుండ
D
వీవెసుమ్మి మా యింటి
E
ప్రభుఁడ వీవె పాయక
A
మా
A
యింట భవదీయాభీష్టంబె
D
శ్రేయోదాయకమగుచు సిద్ధిం
E
చెడును గాక
A
దేవా
Verse 3
A
మా యాస్తిపాస్తులన్ని మా
D
కబ్బె భవ దీయానుగ్రహ
E
బలముచే నీయాననవ్వాని నీ
A
యలఘ
A
సేవకై న్యాయముగ
D
నర్పింప నీయవె
E
ఘన బుద్ధి
A
దేవా
Verse 4
A
నీవిచ్చు ధననిధులైన మా
D
బిడ్డలు కేవలము నీ
E
దాసులై భావివానిరి మణుల
A
ఠేవనుద్భాసిల్ల
A
నీవెవారిని
D
భృశము
E
ప్రోవుమాయువొసంగి
A
దేవా
Verse 5
A
రేపుమాపీ గృహునఁ బ్రోక్తములగుచు
D
దీవించు ప్రార్థనముల లోపరహితంబులుగా
E
ధూపధూమములట్లు నీ పాదయుగళి
A
స
A
మీపింప
D
నిమ్మెపుడు
E
దేవా
Verse 6
A
ఏ రోగమును నెపుడేని
D
మా మందిరపు ద్వారంబు
E
చొరనీయక ఆరోగ్యభాగధే యంబిచ్చి
A
మమ్ములను
A
భూరికృపబ్దివై
D
పోసింపుమను
E
దినము
A
దేవా
Verse 7
A
ఇరుగుపొరుగు వారలతో సమాధాన
D
పరతవసింపను నేర్పి కొఱగాని
E
కలహములు త్వరపెట్ట నవ్వాని
A
భరియింపఁదగు
A
సహాన భావంబు
D
మా కిమ్ము
E
దేవా
Verse 8
A
బీదసాదల కెల్లరకు మా
D
గృహమెప్పు డాదరణాస్పదమై యుండ
E
నీ దానాసారంబు నెఱవర్షించిన
A
కొలఁది
A
నౌదార్యగుణము మా
D
యందుఁ బెంచుము
E
సొరిది దేవా
Verse 9
A
నక్కలకు బొరియలుండు దివి
D
పక్షులకుఁ జక్కని గూళ్లునమరు
E
నొక్కింత యిక్కనా కెక్కడలేదనిన
A
చక్కని
A
నరసుతమా సదనంబు
D
నకు రమ్ము
E
దేవా